venkata rama poultries limited and Sakku group of companies

దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఫార్మ్ గా వెంకట రామ పౌల్ట్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ 

దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఫార్మ్ గా వెంకట రామ పౌల్ట్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ కి శ్రీ రాధా మోహన్ యూనియన్ మినిస్టర్ అఫ్ లైవ్స్టాక్  గారి చే అవార్డు  స్వీకరించిన శ్రీ పరుచూరి మధు కోణార్క్. 1979 లో వెయ్య కోళ్ల తో మొదలైన వెంకట రామ పౌల్ట్రిస్ ఈనాడు 65 లక్షల కోళ్లతో ఒకరోజుకి 40 లక్షల కోడి గుడ్లు ఉత్పత్తితో దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఫార్మ్ గా  నిలచింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, […]